సీఐఐ సదస్సు భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

సీఐఐ సదస్సు భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

AP: విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సు భద్రతా ఏర్పాట్లపై సీపీ శంఖబ్రత బాగ్చి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విశాలోనే ఉన్న డీజీపీ.. భద్రతా ఏర్పాట్లు పర్యావేక్షించారన్నారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో మరింత నిఘా పెంచామని సీపీ పేర్కొన్నారు. సీఐఐ సదస్సుకు 2300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.