21 నుంచి సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు

21 నుంచి సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు

ASR: భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం సిద్దమవుతోంది. ఈ వేడుకలు ఈనెల 21 నుంచి 23 వరకు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. మూడు రోజులు జరుగు భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో చుట్టుప్రక్కల మండలాల ప్రజలంతా పాల్గొనాలని నిర్వహకులు పిలుపునిచ్చారు.