VIDEO: ఇంటర్ విద్యార్థిపై హత్యాయత్నం
అన్నమయ్య: పుంగునూరు మండలం చంద్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన 19 ఏళ్ల నాయుని రెడ్డిప్రసాద్ అనే ఇంటర్ విద్యార్థిపై శనివారం రాత్రి మదనపల్లెలోని కోమటివాని చెరువు వద్ద ప్రత్యర్థులు దాడి చేశారు. కాళ్లు, చేతులతో కట్టి, బెల్టుతో గొంతు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో సృహ కోల్పోయిన విద్యార్థిని స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.