హాలీవుడ్‌లోకి సన్నీ లియోన్ ఎంట్రీ

హాలీవుడ్‌లోకి సన్నీ లియోన్ ఎంట్రీ

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ హాలీవుడ్ ఆఫర్ దక్కించుకుంది. 'ది జెయింట్' అనే భారీ అమెరికన్ వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించనుంది. ఇది తన కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన ప్రాజెక్ట్ అని సన్నీ సంతోషం వ్యక్తం చేసింది. మొత్తం 6 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉంటుంది. కెవిన్ బి ప్లాత్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.