పీజీఆర్ఎస్‌కి మొత్తం 94 ఆర్జీలు

పీజీఆర్ఎస్‌కి మొత్తం 94 ఆర్జీలు

SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు నమోదు పరిష్కార వేదికకు మొత్తం 94 అర్జీలు సమర్పించారు. ఇందులో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పెండింగ్లో ఉంచకూడదని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ వీ.లక్ష్మణరావు అధికారులను ఆదేశించారు.