తణుకులో కదం తొక్కిన వైసీపీ నేతలు

తణుకులో కదం తొక్కిన వైసీపీ నేతలు

W.G: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రైతు పోరు కార్యక్రమం జరిగింది. "ఎరువుల బ్లాక్ మార్కెట్, గిట్టుబాటు ధరపై అన్నదాతల పోరు - రైతన్నలకు బాసటగా వైయస్సార్సీపీ" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులు, నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయంకి బయలుదేరడం జరిగింది.