విద్యార్థుల అస్వస్థత ఘటనపై విచారణ జరిపించాలి: SFI

విద్యార్థుల అస్వస్థత ఘటనపై విచారణ జరిపించాలి: SFI

NLR: తోటపల్లి గూడూరు మండలానికి చెందిన కొత్త కోడూరు వద్ద ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో బుధవారం నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ, డీవైఎఫ్ఎ నాయకులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వారు ఆరోపించారు.