VIDEO: 'నా ఆరోగ్యం నిలకడగా ఉంది.. అధైర్య పడొద్దు'

VIDEO: 'నా ఆరోగ్యం నిలకడగా ఉంది.. అధైర్య పడొద్దు'

KRNL: మంగళవారం చేపట్టిన కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థకు గురయ్యారనే వార్తకు ఆయన స్పందించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర ర్యాలీలో గ్యాస్ ఎక్కువ అవ్వడంతో అలా జరిగిందన్నారు. ప్రజలు కార్యకర్తలు ఎలాంటి అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.