యువ వికాసం జాబితా తయారు చేయాలి: కలెక్టర్

యువ వికాసం జాబితా తయారు చేయాలి: కలెక్టర్

BDK: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై మార్గదర్శకాలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయాలని చెప్పారు.