కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి: ఆత్రం సుగుణ

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి: ఆత్రం సుగుణ

ADB: ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ వారిని ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన 'మహిళా శక్తికరణ' సమావేశానికి ఆమె హాజరయ్యారు. మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయమని పేర్కొన్నారు.