VIDEO: 'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

VIDEO: 'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

NRML: పెంబి మండలంలోని యాపలగూడెం గ్రామం నుంచి 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఇవాళ ఖానాపూర్ చేరింది. ఈ సందర్భంగా సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత్ రావీంద్ర మాట్లాడుతూ.. స్థానిక అభివృద్ధికి వంతెనలు, రహదారులు, ఆసుపత్రులు, డిగ్రీ కళాశాల, శుద్ధమైన నీటి సౌకర్యం, రైతు రుణ మాఫీ, మార్కెట్ వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.