నియోజకవర్గ మహిళా కన్వీనర్‌గా ఉప్పల శ్రీవిద్య

WGL: తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ తూర్పు నియోజకవర్గ మహిళా కన్వీనర్గా కాశీబుగ్గకు చెందిన ఉప్పల శ్రీవిద్య నియమితులయ్యారు. శ్రీవిద్యకు వ్యవస్థాపక అధ్యక్షుడు నాయిని భరత్ నియామక పత్రాన్ని అందజేశారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని శ్రీవిద్య చెప్పారు.