సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు

SDPT: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు డీటీపీ, ఫోటోషాప్ కోర్స్ ప్రారంభించామని కళాశాల ప్రిన్సిపల్ సునీతా తెలిపారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు డీటీపీ, ఫోటోషాప్ లాంటి సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేశామని ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.