శ్రీ వీరాంజనేయ స్వామి వారి రథోత్సవంలో MLA పెద్దిరెడ్డి
CTR: పుంగనూరు పట్టణం HM దీన్ని శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం నిర్వహించిన స్వామి వారి రథోత్సవంలో MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తిశ్రద్ధలతో మడుగు రథాన్ని ముందుకు లాగారు.