Wow.. HYD శివారులో బ్యూటిఫుల్ ప్లేస్..!

HYD: నగర శివారులో అనేక అందమైన లొకేషన్స్ ఉన్నాయి. వాటిలో ఇబ్రహీంపట్నం సమీపంలోని బోడకొండ ప్రత్యేక ఆకర్షణ. పచ్చని పంటపొలాలు, ఆకాశాన్ని తాకే కొండలు, ముఖ్యంగా ఇక్కడి జలపాతాలు మనసును ఉల్లాసపరుస్తాయి. వర్షాకాలంలో కొండలపై నుంచి పారే జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్.