'మొక్కజొన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'

'మొక్కజొన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'

HNK: ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి భరోసా ఇచ్చారు. జీడబ్ల్యూఎంసీ 15వ డివిజన్ మొగిలిచర్లలో ఆరబోసిన మొక్కజొన్నలు ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోగా.. ఘటన స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి రైతులను ఓదార్చారు.