VIDEO: రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ షురూ

VIDEO: రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ షురూ

SDPT: రంగనాయక సాగర్‌లోకి అధికారులు నీరు పంపింగ్ చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. యాసంగి పంటకు నీరు అందడం లేదని నీటిని విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాసిన విషయం తెలిసింది. దీంతో స్పందించిన అధికారులు ఆదివారం నీరు పంపింగ్ ప్రారంభించారు. సాగర్‌లో ఒక టీఎంసీ మాత్రమే నీళ్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.