కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాట
TG: అసెంబ్లీలో తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం-పర్యవేక్షణ బిల్లు-2026కు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సభలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. పైన బటన్ క్లిక్ చేసి.. మీరూ ఆ పాటను వినండి.