దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా కొవ్వాడ కాలువ పూడిక తీత ద్వారా రైతులకు చాలా మేలు జరిగిందని లేదంటే ఈ అకాల వర్షాలకు అపార నష్టం చవిచూసే వారమని రైతులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.