స్వదేశంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

స్వదేశంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికా నిరసనలతో హోరెత్తుతోంది. ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్ డే’ పేరిట భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. సుమారు 3000 నగరాల్లో 50L మందికి పైగా అమెరికన్లు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని వారు ఆరోపిస్తున్నారు. కాగా, US చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ప్రదర్శన.