VIDEO: వైభవంగా హిజ్రాల శివకళ్యాణం..

VIDEO: వైభవంగా హిజ్రాల శివకళ్యాణం..

BHPL: జిల్లాలోని రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం హిజ్రాలు నిర్వహించిన శివకల్యాణం కనులపండువగా సాగింది. ఒకవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుండగా, మరోవైపు శివుడిని భర్తగా భావిస్తూ హిజ్రాలు తలంబ్రాలు పోసుకున్నారు. త్రిశూలాన్నే భర్తగా, రుద్రాక్షను తాళిగా ధరించి ఒకరినొకరు వివాహమాడారు.