విద్య వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం: ఎస్ఎఫ్ఐ

KMM: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్య దర్శి నరేష్ అన్నారు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం విద్యా సంస్థల బంధ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఫుడ్ పాయిజన్ల ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.