రెండో పట్టణ పోలీసు స్టేషన్ స్వామి వివేకానంద వేడుకలు

రెండో పట్టణ పోలీసు స్టేషన్ స్వామి వివేకానంద వేడుకలు

VZM: రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో స్వామి వివేకానంద జన్మదినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలు జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారతదేశ కీర్తిని, సంప్రదాయాలను విలువలను ప్రపంచదేశాలకు చాటిచెప్పిన ఘనత స్వామి వివేకానందదేనని అభివర్ణించారు.