ఓటింగ్‌శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి

ఓటింగ్‌శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి

MDK: పోలింగ్‌శాతం పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నామని, ద్విచక్రవాహన ర్యాలీలతోపాటు హోర్డింగ్ ఏర్పాట్లు, కళాశాల, పాఠశాలలో క్యాంపస్ అంబాసిడర్లను 18 ఏళ్ల వారు ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో పోలింగ్‌శాతం తక్కువగా నమోదైన 50 కేంద్రాలను గుర్తించామని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.