సాయిబాబా సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

సాయిబాబా సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ADB: తలమడుగు మండలంలోని సాయిలింగి సాయిబాబా ఆలయం 25 వార్షికోత్సవానికి ( సిల్వర్ జూబ్లీ వేడుకలు ) మాజీ మంత్రి ADB మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథిలకు ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. దేవుడు అందరికి ఒక్కడేనని, సబ్ కా మాలిక్ ఎక్ హై అన్నారు.