గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి: సబ్బవరంలో డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి.సీతాలక్ష్మి తెలిపారు.కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టును ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు ఎమ్మెస్సీ కంప్యూటర్స్/ బీటెక్‌లో 55శాతం ఉత్తీర్ణత సాధించి, నెట్/స్లెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డెమో తరగతులకు ఈ నెల28వ తేదీ 10 గంటలకు రావాలన్నారు.