VIDEO: క్షతగాత్రులను పరామర్శించిన ఎస్పీ

VIDEO: క్షతగాత్రులను పరామర్శించిన ఎస్పీ

కృష్ణా: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలి గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ పార్వతిని ఆయన పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులు సూచించారు.