కరెంట్ షాక్‌తో గేదే మృతి
NLG: రాజాపేట మండలంలోని నెమల గ్రామంలో గురువారం కరెంట్ షాక్‌తో గేదే మృతి చెందింది. గ్రామానికి చెందిన ఇంద్రపాల మహేష్ తన గేదెను పోలంలో విడిచిపెట్టగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్థంభాన్నికి తకాడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాని విలువ సుమారు రూ. 80 వేల విలువ ఉంటుందని ఆ రైతు తెలిపాడు. తన జీవనాధారమైన గేదెను కోల్పోయిన రైతు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు.