'ప్రమాదం జరగకముందే స్పందించండి'

SKLM: నరసన్నపేట పట్టణంలోని దేశవానిపేట స్మశానానికి దగ్గరలో ఉన్న చెరువు వద్ద రజకులు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన భవనం పూర్తిగా శిధిల స్థితికి చేరుకుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని చెరువుకి వెళ్లేవారు, రజకులు భయాందోళన చెందుతున్నారు. సంపందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ శిధిల భవనాన్ని డిస్పోజల్ చేయాలని కోరుతున్నారు.