రేపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్

రేపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా NDA బలపరిచిన CP రాధాకృష్ణన్ రేపు నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోదీకి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. కాగా ఈ నెల 21న నామినేషన్ దాఖలుకు చివరి తేదీ.