VIDEO: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్

VIDEO: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్

TPT: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్, శాస్త్రవేత్తలు ఏకే పాత్ర,యశోద, శ్రీనివాసమూర్తి దర్శించుకున్నారు. నారాయణన్ మాట్లాడుతూ..రేపు సాయంత్రం 5 గంటలకు జరగనున్న LVM3-M3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు. 4,410 కేజీల బరువున్న ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం అత్యంత కీలకమన్నారు.