'ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'
KRNL: అర్హులైన ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని TDP ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఇవాళ కంబలదిన్నె గ్రామంలో MPDO ప్రభావతి దేవి, TDPమాజీ మండల అధ్యక్షుడు ఈరన్న, పలువురుతో కలిసి గృహ ప్రవేశాలను ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరడం అనేది కేవలం ఓ ఇల్లు కట్టించడం మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి భద్రత అని పేర్కొన్నారు.