సీఎంకు ప్రసాదాన్ని అందజేసిన ఎమ్మెల్యే

VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన కార్యాలయంలో సోమవారం విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింహాచలంలో జరిగిన శ్రీ వరాహ నృసింహమూర్తి స్వామి వారి చందనోత్సవ ప్రసాదాన్ని మరియు చందనంను ఆయనకి అందజేశారు.