అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

కృష్ణా: అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ దామోదర్ తెలిపిన సమాచారం మేరకు.. డేటింగ్ యాప్‌లో చౌదరి అనే వ్యక్తి ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఓ హోటల్ రూమ్‌లో కలిసే సమయంలో యువతిని కత్తితో బెదిరించి బంగారం, సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు నాగతేజను అరెస్ట్ చేశామన్నారు.