VIDEO: హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
E.G: భూ సంబంధిత సమస్యల నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి గాయత్రి ఇసుక ర్యాంపూ ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కలెక్టర్ వెంట మైన్స్ సహాయ సంచాలకులు డీ. ఫణి భూషణ్ రెడ్డి, రెవెన్యూ డివిజన అధికారి ఆర్ కృష్ణ నాయక్ అన్నారు.