మండల కేంద్రంలో 'అన్నదాత పోరు' పోస్టర్ ఆవిష్కరణ

మండల కేంద్రంలో 'అన్నదాత పోరు' పోస్టర్ ఆవిష్కరణ

SKLM: వ్యవసాయ రంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేస్తున్నారని మండల వైసీపీ కన్వీనర్ పోలాకి జై. మునిరావు అన్నారు. సోమవారం మెలియాపుట్టి మండల కేంద్రంలో వైసీపీ విగ్రహం వద్ద 'అన్నదాత పోరు పోస్టర్' ఆవిష్కరణ చేశారు. రైతులకు న్యాయం చేయడానికి ఈనెల 9 తేదీన టెక్కలిలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలో రైతులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.