చిన్న వాణిజ్య అభివృద్ధి పరికరాలు పంపిణీ చేసిన మంత్రి, ఎమ్మెల్యే

చిన్న వాణిజ్య అభివృద్ధి పరికరాలు పంపిణీ చేసిన మంత్రి, ఎమ్మెల్యే

సత్యసాయి: హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో మొదటి విడతలో మంజూరైన రూ.18లక్షలు విలువైన చేనేత మగ్గాలు, పరికరాలు మరియు మెగా చెక్స్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలకృష్ణ మరియు మంత్రి సవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రేఖారాణి, జిల్లా అధ్యక్షులు అంజినప్ప మరియు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.