నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఖానాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు
★ గుర్రంపోడులో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
★ కేటీఆర్‌ను కలిసిన జిల్లా BRSV నేత కట్టా శ్రీనివాస్
★ తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపిన  వీఆర్‌ఏలు
★ డెడ్ స్టోరేజ్ లెవల్ చేరువలో ఉన్న సాగర్ డ్యాం