ఆయన జైలుకు వెళ్లి రెండు నెలలు

కృష్ణా: గన్నవరం Ex.MLA వల్లభనేని వంశీ అరెస్ట్ అయి రెండు నెలలు పూర్తయింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నియోజకవర్గంలోని పలు కేసుల్లో పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. కోర్డులో హజరు పరచుగా రిమాండ్ విధించింది. అనంతరం ఆయన విజయవాడ జైలులో గడిపారు.