ఎన్నికలు పూర్తియే వరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఎన్నికలు పూర్తియే వరకు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NRPT: జిల్లా పరిధిలో జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో పోలింగ్ సరళి, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం పరిశీలించారు. మూడవ విడత ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.