ఏప్రిల్ నుంచి జిల్లాలో హెచ్‌పీవీ టీకా డ్రైవ్

ఏప్రిల్ నుంచి జిల్లాలో హెచ్‌పీవీ టీకా డ్రైవ్

MLG: జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి హెచ్‌పీవీ (హ్యూమన్ ప్యాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్ రావు తెలిపారు. 14 ఏళ్ల బాలికలు ఈ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఇది కీలకమని వివరించారు. టీబీ ముక్త్ భారత్ రెండో దశలో 20 గ్రామాల్లో ప్రత్యేక పరీక్షలు చేపడుతున్నారు.