గేల్ రికార్డును బద్దలు కొడతా: సూర్యవంశీ

గేల్ రికార్డును బద్దలు కొడతా: సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. IPLలో 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డును తాను బద్దలు కొడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించిన ఈ 14 ఏళ్ల టీనేజర్, ఐపీఎల్ 2026లో గేల్ రికార్డుపై కన్నేశాడు.