500 మంది రైతులకు టోకెన్లు జారీ చేశాం

500 మంది రైతులకు టోకెన్లు జారీ చేశాం

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ పరిధిలో ఉన్న పలు గ్రామాలలో 500 మంది రైతులకు టోకెన్లను జారీ చేశామని స్థానిక ఏఈఓ త్రిసంధ్య తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు టోకెన్లను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలలో ఉన్న రైతులు అందరికీ టోకెన్లను జారీ చేస్తున్నామని ఆమె వివరించారు.