విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

ADB: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి డీఎస్సీడబ్ల్యూవో సునీత కుమారి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, మౌలిక వసతులను వివరించారు.