బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అడిషనల్ జడ్జి

బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అడిషనల్ జడ్జి

GDWL: జిల్లా, కృష్ణానది ఒడ్డున కొలువైన బీచుపల్లి ఆంజనేయ స్వామిని మహబూబ్‌నగర్ అడిషనల్ జడ్జి కళ్యాణ్ చక్రవర్తి సోమవారం దర్శించుకున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. జడ్జితోపాటు అనిల్ శర్మ, మారుతి చారి, నరేష్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ​వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు, వారికి తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు.