నేడు పాలకొల్లులో మెగా జాబ్ మేళా
W.G: ఈనెల 26న పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ బుధవారం తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. 17 ప్రముఖ కంపెనీల్లో 1500 ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.