విద్యుత్ స్టోరేజీలో సింగరేణి కీలక ముందడుగు..!
HYD: పునరుత్పాదక విద్యుత్ రంగంలో సింగరేణి కీలక అడుగు వేసింది. సౌర విద్యుత్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టూడియో సిస్టం అమలు చేసి 24 గంటల గ్రీన్ పవర్ సరఫరా సాధ్యం చేసింది. పగటిపూట ఉత్పత్తి జరిగే అదనపు సౌర విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి రాత్రి సమయంలో వినియోగిస్తున్నట్లు HYD ఆఫీస్ నుంచి నోట్ విడుదలైంది.