'నేడు, రేపు ఎంపీ కలిశెట్టి అందుబాటులో ఉండరు'

VZM: పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముందస్తు ఉపరాప్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియలో పాల్గొనే నిమిత్తం సోమ, మంగళవారం రెండు రోజులు పాటు ఢిల్లీలో ఉండనున్నారు. కావున ఈ రెండు రోజులు పాటు ఆయన జిల్లాలో అందుబాటులో ఉండరని ఎంపీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి.