VIDEO: ఛాలెంజ్.. అదరగొట్టిన పంత్

VIDEO: ఛాలెంజ్.. అదరగొట్టిన పంత్

IPL-2026 సమీపిస్తున్న వేళ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ప్రాక్టీస్‌ ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో అతడి కోచింగ్ టీమ్ పంత్‌కు సవాల్ విసిరింది. కేవలం 6 బంతుల్లో 15 పరుగులు చేయాలని ఛాలెంజ్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పంత్ మూడు ఫోర్లు, సిక్స్, రెండు సింగిల్స్ తీసి 20 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.