VIDEO: తుఫాన్ ప్రభావం..తునిలో కూలిన భారీ వృక్షం

VIDEO: తుఫాన్ ప్రభావం..తునిలో కూలిన భారీ వృక్షం

KKD: 'మొంథా' తుఫాన్ ప్రభావంతో మంగళవారం తుని పట్టణం14వ వార్డు రాజా పార్క్ పక్కన పెద్ద చెట్టు, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ నార్ల భువన సుందరి వెంటనే పరిస్థితిని పరిశీలించారు. ఎలక్ట్రికల్ సిబ్బందితో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన కూలిన చెట్టు, విద్యుత్ స్తంభం తొలగింపు పనులను ప్రారంభించారు.